Jeethu Joseph Exclusive Interview Part 1 | Drushyam 2

2021-11-27 389

Jeethu Joseph Reveals the idea behind Drushyam 2 movie
#Venkatesh
#JeethuJoseph
#Tollywood
#Drushyam2

విక్టరీ వెంకటేష్, మీనా జంటగా నటించిన దృశ్యం మూవీ 2014లో భారీ సక్సెస్‌గా నిలిచింది. ఆ తర్వాత సుమారు 7 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ సినిమాకు సీక్వెల్‌గా దృశ్యం 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కోవిడ్ పరిస్థితుల కారణంగా దృశ్యం 2 చిత్రాన్ని అమెజాన్ ప్రైమ్ వీడియో ద్వారా విడుదల చేశారు.